Surprise Me!

Steve Smith Becomes Fastest Man To Score 7000 Test Runs ! || Oneindia Telugu

2019-11-30 409 Dailymotion

Steve Smith became the fastest man to score 7,000 Test runs Saturday, shattering a record that has stood since 1946 while moving past Donald Bradman to become Australia's 11th highest scorer.
#DavidWarner
#Warnertriplecentury
#stevesmith
#Ausvspak2019
#MichaelClarke
#virendrasehwag
#sachintendulkar
#cricket

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో రెండో రోజైన శనివారం స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. పాక్ బౌలర్ మహ్మద్‌ ముసా బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా స్మిత్ ఈ ఘనత సాధించాడు.

Buy Now on CodeCanyon